తన నటన చూస్తే తనకే సిగ్గేస్తుందని అందువలన తాను నటించిన చిత్రాలు చూడనని అంటోంది పాలబుగ్గల హన్సిక. ఈ ముద్దుగుమ్మ విజయ్‌కు జంటగా నటించిన వేలాయుధం చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రంపై హన్సిక చాలా ఆశలు పెట్టుకుంది. అయితే వేలాయుధం చిత్రాన్ని అమ్మడు తిలకించలేదట.దీని గురించి హన్సిక మాట్లాడుతూ తాను నటించిన చిత్రాలను తాను చూడనని చెప్పింది.
No comments:
Post a Comment