గత ఇరవై రోజులుగా మీకు టచ్‌లో లేనందుకు సారీ. షూటింగ్‌తో బిజీగా ఉండటంవల్లే ఇలా జరిగింది’’ అని త్రిష అన్నారు. ఆమె సారీ చెప్పింది తన ట్విట్టర్ ఫాలోయర్స్‌కి. గత నెలాఖరున ఆమె కెనడా వెళ్లారు. వెంకటేష్, త్రిష జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ అక్కడ జరిగింది. ఇటీవలే కెనడా నుంచి చెన్నయ్ చేరుకున్నారు త్రిష. వచ్చీ రాగానే ముందుగా ఆమె చేసిన పని Read More...
No comments:
Post a Comment