'గబ్బర్ సింగ్' లో 'మున్నీ' ఐటెం సాంగ్ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడిదే టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ సినిమా హిందీ ఒరిజినల్ 'దబాంగ్' లో మలైకా అరోరా ఖాన్ చేసిన మున్నీ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది. ఆ పాట కోసమే సినిమా చూసిన వాళ్లు కూడా వున్నారు. Reed More. . .
No comments:
Post a Comment