మూడు వరుస విజయాలతో ఈ వేళ టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ కి పోటీపడుతూ, పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న కథానాయిక సమంతా, తాజాగా ఓ పెద్ద దర్శకుడిని ఇంప్రెస్ చేయడంలో ఫెయిలయిందట. కోలీవుడ్ వర్గాల కథం ప్రకారం, ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఈ చెన్నయ్ సుందరిని రిజక్ట్ చేశాడట. Read More. . .
No comments:
Post a Comment