బాలీవుడ్ భామ, 'మిషన్ ఇస్తాంబుల్' ఫేం శ్వేతా భరద్వాజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న 'బిజినెస్ మేన్' సినిమాలో శ్వేతా ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. 'శ్రీరాముడు కాదు... శ్రీకృష్ణుడు కావాలి... వీ వాంట్ బ్యాడ్ బాయిస్...' అంటూ సాగే ఈ పాటను ప్రస్తుతం ముంబయ్ లో షూట్ చేస్తున్నారు. Read More. . .
No comments:
Post a Comment