ప్రస్తుతం 'రచ్చ' సినిమా చేస్తున్న రామ్ చరణ్, దీని తర్వాత వి.వి.వినాయక్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలుసు. దీనికి సంబంధించిన కథా చర్చలు నిర్విరామంగా జరుగుతున్నాయి. ఆకుల శివ అందించిన కథకు కోన వెంకట్ డైలాగులు రాస్తున్నాడట. Read More....
No comments:
Post a Comment