గోవా బ్యూటీ ఇలియానాకు కోపం వస్తోంది. అలా అంటే తనని అవమానపరిచినట్టేనని అంటోంది. ఇంతకీ... ఏమిటా విషయం అనుకుంటున్నారా... సినిమాలు లేకపోవడంతో ఈ గోవా అమ్మడు పారితోషికం తగ్గించుకుందంటూ ఇటీవల మీడియాలో వార్తలు రావడం ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించాయి. అందుకే, ఈ విషయం మీద తాజాగా నోరువిప్పింది. Read More....
No comments:
Post a Comment