Saturday, 22 October 2011

‘రామ్‌చరణ్‌’కు కట్నంగా చిన్న విమానం...!

రామ్‌చరణ్‌, ఉపాసనతో పెండ్లిచేసుకోన్నాడన్న విషయం తెలిసిందే. నవంబర్‌లో నిశ్చితార్థం. అయితే ఇప్పటికే చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. అతనికి కట్నం కింద 120కోట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. తమిళ పత్రికలో ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి. మగధీరకు ధీటుగా కట్నకానుకలు వుంటాయని తెలిసింది. కట్నంతోపాటు చిన్న విమానంకూడా  Read More. . . 

No comments:

Post a Comment