Monday, 24 October 2011

దీపావళికి డబ్బింగ్ ధమాకా!

మామూలుగా ప్రతి పండుగకూ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. మనకు ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అది. అలాగే దీపావళికి కూడా కొందరు ప్లాన్ చేస్తుంటారు. అయితే, ఈసారి డైరెక్ట్ తెలుగు సినిమాలేవీ ఈ దీపావళికి విడుదల కావడం లేదు. దాంతో, ఆ లోటును రెండు డబ్బింగ్ సినిమాలు తీరుస్తున్నాయి. Read More...

No comments:

Post a Comment