Wednesday, 26 October 2011

'బాడీగార్డ్' ఫస్ట్ లుక్. . .


 వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'బాడీగార్డ్' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ డిజైన్స్ లో వెంకటేష్ చాలా స్టయిలిష్ గా ఉన్నాడని అంటున్నారు. మలయాళంలో హిట్టయిన బాడీగార్డ్ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి మనకు తెలిసిందే.                       Read More. . . 

No comments:

Post a Comment