Monday, 12 December 2011

సెక్సీ గా తయారవ్వడం కోసం ఐశ్వర్య పాట్లు..!

మహిళలు గర్భం ధరించి, బిడ్డకు జన్మిస్తే కాస్త లావెక్కి.....అంతకు ముందు ఉండే సెక్సీ ఫిగర్ ను కోల్పోతారనే విషయం తెలిసిందే. తాజాగా ఐశ్వర్య రాయ్ విషయంలోనూ అదే జరిగింది. ఇటీవలే పండండి పాపాయికి జన్మిచ్చిన ఐష్, కాస్త లావెక్కి బొద్దుగా మారింది.

No comments:

Post a Comment