Saturday, 24 December 2011

‘శ్రీరామ రాజ్యం’ బంపర్ ఆఫర్. . ?

బాలయ్య నటించిన శ్రీరామ రాజ్యం సినిమా విజయ వంతంగా 50 రోజుల వేడుకకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత యలమంచిలి సాయిబాబు 1 నుంచి 10వ తరగతి వరకు గల స్కూలు విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. Reas More. . .

1 comment: