Friday, 6 January 2012

క్రిష్-మహేష్ బాబు కాంబినేషన్లో `శివం`

సూపర్ స్టార్ మహేష్ బాబు గమ్యం, వేదం ఫేం క్రిష్ దర్శకత్వంలో ‘శివం’ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.            Read more. . 

No comments:

Post a Comment