Friday, 6 January 2012

మాఫియా డాన్‌గా ` వెంకీ `. . .

విక్టరీ వెంకటేష్, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోందనే విషయం తెలిసిందే. పరుచూరి ప్రసాద్ నిర్మించబోయే ఈ చిత్రానికి వెంకీ చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం వెంకీ ఇందులో మాఫియా డాన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.                             Read More. . .

No comments:

Post a Comment