Wednesday, 26 October 2011

నవంబర్ 13 న 'పంజా' ఆడియో . . .

 పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పంజా' సినిమా ఆడియో రిలీజ్ డేట్ ప్రకటించారు. విష్ణువర్ధన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో వేడుకను నవంబర్ 13 న నిర్వహిస్తారు. చిత్రాన్ని డిసెంబర్ 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు.                            Read More. . . 



No comments:

Post a Comment