Wednesday, 26 October 2011

'దూకుడు 20,000 ' సందడి. . .

మహేష్ బాబు కథానాయకుడుగా వచ్చిన ' దూకుడు ' సినిమా తెలుగు సినిమా చరిత్రలో కలెక్షన్ల పరంగా సంచలన విజయం సాధించిన సందర్భంగా ఈ దీపావళిని స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అభిమానులతో ఈ ఆనందాన్ని పంచుకోవడానికి 'దూకుడు 20,000' వాలా సీమ టపాకాయలను పేలుస్తూ పండగ చేయనున్నారు.      Reas More...


No comments:

Post a Comment