Monday, 24 October 2011

పోకిరీ ఆటకట్టించిన ప్రియమణి!


 కథానాయిక ప్రియమణి ఆ టెన్షన్ నుంచి ఇప్పుడు బయటపడింది. హాయిగా ఊపిరిపీల్చుకుంటోంది. ఇన్నాళ్లూ తనను వేధించిన పోకిరీ కటకటాల వెనక్కు వెళ్లడంతో రిలాక్స్ అయింది. అసలు విషయం ఏమిటంటే, గత రెండు మూడు నెలల నుంచీ ప్రియమణి మొబైల్ కి ఓ కుర్రాడు ఫోన్లు చేస్తూ ఆమెను మానసికంగా హింసిస్తున్నాడట. Read More....



No comments:

Post a Comment