Monday, 24 October 2011

వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్యా, రవితేజ

చాలా మంది తమిళ దర్శకుల కళ్ళు ఈ మధ్య టాలీవుడ్ హీరో రవితేజా మీద పడుతున్నాయి. తమ కథలకు అతను హీరో అయితే బాగుంటుందని భావిస్తున్నారు. ఆ క్రమంలో అతని కోసం ట్రై చేస్తున్నారు కూడా. ఇటీవల అజిత్, త్రిష జంటగా 'మంకథ' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వెంకట్ ప్రభు కూడా తన తదుపరి చిత్రం కోసం రవితేజాను ట్రై చేస్తున్నాడు.  Read More...

No comments:

Post a Comment